OTTలో 'సూపర్‌మ్యాన్' స్ట్రీమింగ్

OTTలో 'సూపర్‌మ్యాన్' స్ట్రీమింగ్

ప్రపంచవ్యాప్తంగా 'సూపర్‌మ్యాన్' చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ సిరీస్ నుంచి విడుదలైన తాజా సూపర్ హిట్ చిత్రం 'సూపర్‌మ్యాన్' OTTలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్‌మ్యాన్‌గా డేవిడ్ కోరెన్స్‌వెట్ నటించాడు. జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ నిర్మించారు.