బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా శాగ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నిక కావడంతో చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివసేన యూత్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ నియామకం పార్టీ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు.