స్థిరాస్తులు కొనిస్తామని మోసాలు.. జాగ్రత్త..!

స్థిరాస్తులు కొనిస్తామని మోసాలు.. జాగ్రత్త..!

MDCL: కుత్బుల్లాపూర్, కొంపల్లి, దుండిగల్ ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనిస్తామనే మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడివో పత్రాలు చూపించి మోసాలు జరుగుతున్నాయని గుర్తించారు. స్థిరాస్తి అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని రాబోయే రోజుల్లో పెట్టుబడి తగిన ఫలితం ఉంటుందని, నమ్మ బలుకుతున్నారు.