నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు

VZM: కొత్తవలస కూడలికి అనుకొని ఉన్న రైల్వే భూగర్భ వంతెన వద్ద(ఆర్.యు.బి) మంగళవారం ఎస్సై హేమంత్ కుమార్ సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధికరించారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన పది వాహనాలకు జరిమానా విధించారు. ఆర్.యు.బి వద్ద వాహనాలు నిలిపినా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంత మార్కెట్‌లో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.