వైద్యులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

వైద్యులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాలలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇబ్రహీంనగర్ పీహెచ్‌సీని తనిఖీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు.