కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మైలవరంలో కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
➢ ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారీగా పడిపోయిన కోడి గుడ్ల ధరలు
➢ జిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారిని బెదిరించి రూ.75 వేలు వసూళ్లు.. ఇద్దరు అరెస్ట్
➢ రేపు గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన