AIFB జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహ రెడ్డి

AIFB జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహ రెడ్డి

BHPL: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ BHPL జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహ రెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు, జిల్లాలో బలమైన పునాది వేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా నేతలు ఆయనకు నియామక పత్రం అందజేశారు.