పెద్ద రఫీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

పెద్ద రఫీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

NLR: బుచ్చి మండలం పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పెద్ద రఫీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. ఆయన వెంట వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు.