ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్..పాస్ ఉంటేనే ఎంట్రీ...!

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్..పాస్ ఉంటేనే ఎంట్రీ...!

HYD: ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రముఖ ఫూట్‌బాల్ ప్లేయర్ మెస్సి మ్యాచ్ జరగనుంది. 13వ తేదీన ఈ మ్యాచ్ జరగనుండగా రాచకొండ సీపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పాస్, టికెట్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతిస్తామని కరాకండిగా తేల్చి చెప్పారు.