పేదల కొరకు పని చేస్తున్న అండగా ఉండండి: ఎమ్మెల్యే

NRPT: పేదల కొరకు పని చేస్తున్న తనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 200 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాదే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.