కళాశాల సమస్యల పరిష్కారానికి వినతి

కళాశాల సమస్యల పరిష్కారానికి వినతి

GDWL: అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడులకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కళాశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి ప్రధాన సమస్యలను వారు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.