అధికారులతో మంత్రి సవిత సమీక్ష

అధికారులతో మంత్రి సవిత సమీక్ష

సత్యసాయి: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్‌లో టెక్స్ టైల్స్ రంగంలో ఎంవోయూలు చేసుకోబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అమరావతిలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోసిడియా, ఇండస్ట్రీస్ కార్యదర్శి యువరాజ్ తో ఆమె సోమవారం సమావేశమయ్యారు. టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులపై వారు చర్చించారు.