బీసీ కులగణనపై జరిగిన ప్రజెంటేషన్‌లో జంగా రాఘవరెడ్డి

బీసీ కులగణనపై జరిగిన ప్రజెంటేషన్‌లో జంగా రాఘవరెడ్డి

MHBD: బీసీ కులగణనపై నేడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి భాగస్వామ్యం పంచుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.