VIDEO: పీ.ఏ.సీ.ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే

VIDEO: పీ.ఏ.సీ.ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే

NTR: జీ. కొండూరు మండలం కుంటముక్కల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందించారు. కుంటముక్కల పీ.ఏ.సీ.ఎస్‌లో సోమవారం జరిగిన కమిటి సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాలని వారికి ఆయన సూచించారు.