​11 రోజుల పాటు ..11 వేల మంది శ్రమ

​11 రోజుల పాటు ..11 వేల మంది శ్రమ

సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా నవంబర్ 13 నుంచి 23 వరకు పుట్టపర్తిలో జరిగిన ఉత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 11,250 మందికి పైగా సేవాదళ్ సభ్యులు హాజరయ్యారు. వీరంతా ఉ. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరం శ్రమించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అశేషమైన సేవలను నిస్వార్థంగా అందించారు. వీరి సేవలను ట్రస్ట్ సభ్యులు ప్రశంసించారు.