వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన MLA

వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన MLA

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలోని ఆరు మండలాల వ్యవసాయ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి గ్రామంలో రైతన్న మీకోసం వారోత్సవాలను వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.