'రోగులకు సరిపడా వైద్యులను నియమించాలి'

ADB: బేల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరిపడా వైద్యులను నియమించారని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణపెళ్లి అంకుష్ అన్నారు. బెడ్లు సరిపడా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో అంటురోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లను నియమించి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అధికారులను కోరారు.