సొసైటీ ఛైర్మెన్గా యాపర్తి వీరయ్య

ప్రకాశం: యర్రగొండపాలెం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా, సొసైటీ ఛైర్మెన్గా యాపర్తి వీరయ్యను నియమించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్కు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, కమిటి సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.