'ఉపాధి పనులు వేగవంతం చేయకపోతే చర్యలు'

'ఉపాధి పనులు వేగవంతం చేయకపోతే చర్యలు'

SKLM: ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి పనులు వేగవంతం చేయకపోతే చర్యలు తప్పవని మెలియాపుట్టి ఎంపీడీవో పి.నరసింహ ప్రసాద్ అన్నారు. సోమవారం ఉపాధి హామీ సిబ్బందితో మెలియాపుట్టిలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవి, ఈసీ ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.