VIDEO: అభిమానికి బహుమతి ఇచ్చిన ప్రభుత్వ విప్
SRCL: ఎన్నికల్లో తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన అభిమాని నాంపల్లికి చెందిన కదురు బాలయ్యకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ద్విచక్ర వాహనాన్ని బహూకరించారు. కూరగాయల బండిపై మైక్ ద్వారా ఎమ్మెల్యేకు ప్రచారం చేసి, తన అభిమానాన్ని చాటుకున్న బాలయ్య సేవలను గుర్తించి, ఆయన విజయం సాధించిన సందర్భంగా ఈ వాహనాన్ని అందజేశారు.