ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈ నెల11న తాడిపత్రికి వస్తా: మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి
★ పరిటాల శ్రీరామ్‌ను సన్మానించిన ధర్మవరం మున్సిపల్ కార్మికులు
★ అర్జీల స్థితిని కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్ వినోద్ కుమార్
★ ముదిగుబ్బలో గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి