గంగా మాత ఆలయంలో మండల పూజ

గంగా మాత ఆలయంలో మండల పూజ

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గంగామాత ఆలయంలో గురువారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మండల పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు పుణ్యాహవచనం, గణపతి పూజ మొదలైనవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం మహిళలు, పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.