VIDEO: శివనగర్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ
WGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా WGLలోని 34వ డివిజన్ శివనగర్‌లో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి స్వచ్ఛ వాహనానికి అందజేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఉన్నారు.