VIDEO: కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO:  కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న (మక్కల) కొనుగోళు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.