క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌పై తీవ్ర ఉత్కంఠ

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌పై తీవ్ర ఉత్కంఠ

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ కూటమి కౌన్సిలర్లు బయల్ధేరారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు క్యాతనపల్లికి కౌన్సిలర్లు చేరుకోనున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల హాజరుపై అనుమానం నెలకొంది. ఈ ఎన్నికకు మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మున్సిపల్ కార్యాలయం వద్ద మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.