కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం రూ.9,90,934

కురుమూర్తి స్వామి హుండీ ఆదాయం రూ.9,90,934

MBNR: చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపును ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఆలయ ఈఓ మదనేశ్వర్ రెడ్డి సమక్షంలో లెక్కించారు. రూ.9,90,934 హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు భారతమ్మ, శేఖర్, కమలాకర్, భాస్కరాచారి, నాగరాజు, చక్రవర్ధన్ రెడ్డి, రాములు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.