కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

SDPT: గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని 3వ వార్డులో సోమవారం గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు.