మూసీలో ముగ్గురు యువకులు గల్లంతు
HYD: మూసీలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. నిన్న గండిపేట్ చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న SDRF బృందం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.