డిసెంబర్ 16న అథ్లెటిక్స్ MEET.. రిజిస్ట్రేషన్ చేసుకోండి!
RR: డిసెంబర్ 16న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4 నుంచి 20 సంవత్సరాల లోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు వివరాలకు 99630 48320ను సంప్రదించండి.