'రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు'

'రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు'

కర్నూలు జిల్లా కలెక్టర్ పీ. రంజిత్ బాషా ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద రోగులకు ఉచిత వైద్యం అందించాలని, డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోగుల నుంచి డబ్బు తీసుకోవడం సముచితం కాదని బుధవారం కలెక్టర్ స్పష్టం చేశారు.