VIDEO: మంత్రులే చీరలు కట్టుకునే లాగా ఉన్నారు: సీఎం
HYD: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సరదాగా చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు SMలో వైరలవుతోంది. ఈ వీడియోలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ "మంత్రుల భార్యలకు కూడా ఇందిరమ్మ చీరలు ఇస్తారా?" అని ప్రశ్నించగా.. సీఎం రేవంత్ స్పందిస్తూ.. "మంత్రుల భార్యలకు చీరలు పంపిస్తే మంత్రులే కట్టుకునేలాగా ఉన్నారు" అని నవ్వుతూ బదులిచ్చారు.