'దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం'

'దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం'

VZM: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా మంగళపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్టును కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా. విజయ్ చందర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఊతం ఇవ్వడం, వారిసేవలో ట్రస్టు ఛైర్మన్ జగదీష్ బాబు పునీతం కావడం దివ్యాంగులకు ఒక వరం అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.