VIDEO: ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ హిల్ట్ పీ పాలసీ: జగదీశ్ రెడ్డి

VIDEO: ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ హిల్ట్ పీ పాలసీ: జగదీశ్ రెడ్డి

HYD: ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ తెలంగాణలో హిల్ట్ పీ పాలసీ పేరుతో జరుగుతోందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బాగ్ లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చినవారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజా అవసరాల కోసమే ఇండస్ట్రియల్ భూములు వినియోగించాలన్నారు.