విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ జీవీఎంసీ 73వ వార్డులో పర్యటించిన పల్లా శ్రీనివాసరావు
➢ సైబర్ మోసాల బాధితులకు రూ. 2247కోట్లు రీఫండ్: సీపీ శంఖబ్రత బాగ్చి
➢ పెందుర్తిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్
➢ సింహాచలం సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం రూ.1,45,71,407