VIDEO: ప్రజలు అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: MLA

ADB: జిల్లాలో కురిసిన భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని అధైర్య పడొద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని బోథ్ మండల కేంద్రంలోని సాయి నగర్‌లో శనివారం ఆయన పర్యటించారు. త్వరలోనే రోడ్లు, కల్వర్ట్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.