VIRAL: ఎడ్లు మృతి.. కన్నీటి పర్యంతమైన రైతు

VIRAL: ఎడ్లు మృతి.. కన్నీటి పర్యంతమైన రైతు

TG: వ్యవసాయ పనులు చేసేందుకు రైతులకు ఎడ్లు ఎంతో ముఖ్యం. కొందరు వాటిని తమ ఇంట్లో మనుషుల్లాగే చూసుకుంటుంటారు. అయితే పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి చెందడంతో ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. తన జీవనాధారానికి ముఖ్యమైన ఎడ్లు చనిపోవడంతో గుండెలవిసేలా విలపించాడు. ఈ ఘటన సిద్దిపేట చిన్నకోడూరు మండలం కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో Xలో వైరల్‌గా మారింది.