VIDEO: రేణుక ఎల్లమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న వినయ్ కుమార్ రెడ్డి

VIDEO: రేణుక ఎల్లమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న వినయ్ కుమార్ రెడ్డి

NZB : నందిపేట్ మండలం ఖుందవందన్పూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ దేవస్థానాన్ని శనివారం ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు‌. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేవస్థాన అభివృద్ధి విషయాన్ని సంబంధింత మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నాని తెలిపారు.