VIDEO: ఆముదం పంటలలో చీడపీడల బెడద

VIDEO: ఆముదం పంటలలో చీడపీడల బెడద

ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామంలో రైతులు సాగుచేసిన ఆముదం పంటలో చీడపీడల సమస్యలు ఎక్కువవుతున్నాయని రైతుల ఆరోపించారు. ఆముదం మొక్క ఆకు వెనక భాగాన చీడపీడలు గుడ్లు పెట్టుకున్నాయని, నామాలు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. సూచనలు, సలహాలు ఇస్తే మా పంటను మేము కాపాడుకుంటామని వ్యవసాయ అధికారులను, శాస్త్రవేత్తలను రైతుల కోరారు.