VIDEO: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా పిటిఎం మండలంలోని బూర్లపల్లెలో మంగళవారం రాత్రి పల్లపు సతీష్‌కుమార్ (22) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు క్షణికావేశమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం సతీష్ సోదరుడు కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.