'గ్రామ సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి'

'గ్రామ సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి'

KMR: గ్రామ మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కామారెడ్డి డీఆర్డీఏ అడిషనల్ పీడీ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం బిక్కనూర్‌లోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో ఉన్న గ్రామ సంఘాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల వివరాలను సిబ్బంది ఆమెకు వివరించారు.