ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి

ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి

NLG: నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని BJP చండూరు మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు కోరారు. మంగళవారం NLG లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చిన రితీన అనర్హులను ఎంపిక చేస్తున్నారన్నారు.