VIDEO: పోతిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత.. పేదలను అడ్డుకున్న పోలీసులు!
SGR: పోతిరెడ్డిపల్లిలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2007లో పేదలకు కేటాయించిన 3.05 ఎకరాల భూమి ( సర్వే నెంబర్ . 153/4, 5, 25) పొజిషన్లోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేటాయించిన భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.