వనమహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్

వనమహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్

HYD: మైలార్‌దేవ్‌పల్లి వనమహోత్సవంలో భాగంగా కార్పొరేటర్ సామల హేమ మార్కండేయనగర్‌లోని బ్లాక్ పార్క్‌లో మొక్కలు నాటారు. ప్రతి వ్యక్తి ఒక చెట్టు నాటి పెంచితే భవిష్యత్ తరాలకు శుభకర పర్యావరణం అందించవచ్చని, పచ్చదనం పెంచేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.