VIDEO: 250 ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ విజయోత్సవ సభ మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా వెంకటాచలం ఇసుక యార్డ్ నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు రైతులతో కలిసి టీడీపీ నాయకులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. 250కు పైగా ట్రాక్టర్లతో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు.