అడ్లూరికి నేనే మంత్రి పదవి ఇప్పించా: MLA
TG: MLA మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి తానే ఇప్పించానని పేర్కొన్నారు. SC ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత తనదేనని అన్నారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ.. మందుల సామేల్ వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని స్పష్టం చేశారు. SCల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు.