INSPIRATION: త్రిపురనేని గోపీచంద్‌

INSPIRATION: త్రిపురనేని గోపీచంద్‌

ప్రముఖ కవి త్రిపురనేని గోపీచంద్‌ రచనల్లో మార్క్సిస్టు భావాలు, హేతువాదం, నాస్తికత్వం ముఖ్యంగా కనిపించేవి. M.N. రాయ్ ప్రవేశపెట్టిన రాడికల్ మానవతావాదం ఆయనపై గొప్ప ప్రభావాన్ని చూపింది. మనిషి అంతరంగాన్ని, విలువలకు జరిగే సంఘర్షణను విశ్లేషిస్తూ, తెలుగులో తొలి మనో వైజ్ఞానిక నవల 'అసమర్థుని జీవయాత్ర'ను రచించారు. చివరి దశలో ఆయన ఆధ్యాత్మికవాదం వైపు మొగ్గు చూపారు.