VIDEO: 'రాబోయే ఎన్నికల్లో మేము ఇంట్లో ఉన్నా గెలుస్తాం'

VIDEO: 'రాబోయే ఎన్నికల్లో మేము ఇంట్లో ఉన్నా గెలుస్తాం'

KMM: రాబోయే ఎన్నికల్లో తాము ఇంట్లో ఉన్న గెలుస్తామని మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నేలకొండపల్లి (M) ముజ్జుగూడెంలో జరిగిన BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరు ప్రజలు బెదిరింపులను సహించరాని, స్నేహపూరితంగా ఓట్లు అడిగితేనే వేస్తారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.