హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్‌లు తనిఖీలు

హైదరాబాద్‌లో బాంబ్ స్క్వాడ్‌లు తనిఖీలు

TG: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బాంబ్ స్క్వాడ్‌లతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బస్టాప్‌లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.