ఈఎంటి, కెప్టెన్ ఉద్యోగాల దరఖాస్తుల ఆహ్వానం

KMM: ఈఎంఆస్ఐ 108 వాహనంలో ఎమర్జెన్సీ టెక్నీషియన్(ఈఎంటీ)102 అమ్మ ఒడి వాహనంలో కెప్టెన్(డ్రైవర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ శనివారం తెలిపారు. ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ పాటు ఆధార్ కార్డుతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలి.