కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి
AP: AP ఫైబర్‌నెట్ లిమిటెడ్‌పై మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. ఫైబర్‌నెట్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఫైబర్‌నెట్‌ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ప్రామాణిక కాలం పూర్తయిన సీపీఈ బాక్స్‌లకు ఛార్జీలు తగ్గించాలని చెప్పారు.